Tuesday, December 12, 2023

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు lyrics in telugu - Ps.Ramesh Garu

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు Ps.Ramesh | Hosanna Ministries Lyrics - Ps.Ramesh | Hosanna Ministries


నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు Ps.Ramesh | Hosanna Ministries
Singer Ps.Ramesh | Hosanna Ministries
Composer Ps.Ramesh | Hosanna Ministries
Music Ps.Ramesh | Hosanna Ministries
Song WriterPs.Ramesh | Hosanna Ministries

Lyrics

 




పల్లవి:

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు ||2||

మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపాను చూపి

నేటి వరకు తోడుండి నావు

యేసయ్య యేసయ్య- నా యేసయ్య

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు ||2||

|| INTRO - 1 ||


చరణం -1:

నాతల్లి గర్భమునే నను కోరితివి విశ్వాస గృహములో నను చేర్చితివి ||2||
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి - నను పంపినావు
ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజఫలితం ||2||

పల్లవి:

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు ||2||

|| INTRO - 2 ||

చరణం -2:

ఘనమైన వారే నీ యెదుటనున్నాను బలమైన వారే ఎందారో ఉన్నాను ||2||
కన్నీళ్ల కడలిలో - శ్రమలసుడులలో
నాస్థితి చూసి - నను చేరదీసి

మార్చితివి నీ పత్రిక గా - కడవరకు నీ సాక్షి గా

పల్లవి:

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు ||2||

మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపాను చూపి

నేటి వరకు తోడుండి నావు

యేసయ్య యేసయ్య - నా యేసయ్య

నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు ||2||




నాలో ఏమి చూచి నీవు ఇంతప్రేమ చూపినావు Ps.Ramesh | Hosanna Ministries Watch Video

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template